Take a fresh look at your lifestyle.

మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ చెన్న స్వాతి మహేష్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
సోమవారం భువనగిరి మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన చంద్ర ప్రకాష్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెన్న స్వాతి మహేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డు సమస్యలు వెంటనే పరిష్కారం దిశగా పనులు చెయ్యాలని కోరారు. పార్టీ లకతీతంగా భువనగిరి మున్సిపల్ అభివృద్ధి కి కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం వార్డ్ కౌన్సిలర్ నగేష్ చీమల రాజు పాల్గున్నారు.

Leave A Reply

Your email address will not be published.