మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వచ్చేది గుండుసున్న- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
మతం పేరుతో రాజకీయాలు బీజేపీ అలవాటు
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
పవన్ కల్యాణ్ కు తెలంగాణలో ఏం పని..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఈ నెల 11న రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాబోతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్…