పెద్దకొత్తపల్లి మండలంలో పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం రేపింది. మండలానికి చెందిన రైతు తాళ్ళ వెంకటస్వామికి చెందిన ఫామ్‌లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందడంతో ఆందోళన…