గిరిజన బాలిక అనూష మృతిపై విచారణ జరపాలి -ప్రభుత్వానికి ప్రజా సంఘాల డిమాండ్
బాలల సంక్షేమ సమితి, బాలల పరిరక్షణ అధికారులకు వినతిపత్రం
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):
గిరిజన బాలిక అనూష మృతి పై విచారణ జరపాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా…