జేఎన్టీయూ – మూసాపేట్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: క్షేత్రస్థాయిలో సీపీ పరిశీలన
ముద్ర కూకట్‌పల్లి :
నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు సైబరాబాద్ పోలీస్ విభాగం నడుం బిగించింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన, ఏసీపీలతో కలిసి జేఎన్టీయూ జంక్షన్…