Take a fresh look at your lifestyle.
Browsing Tag

Collector Anurag Jayanti

నేటి నుండి 17 వరకు జిల్లాలో ఘనంగా ‘విద్యా వారోత్సవాలు’ : కలెక్టర్ అనురాగ్ జయంతి

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జిల్లావ్యాప్తంగా ‘విద్యా వారోత్సవాలను’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా…

పి ఎన్ జి పైపు లైన్ తో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాకు చర్యలు చేపట్టాలి :జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్ వలిగొండ మండలాలకు మెగా పి ఎన్ జి పైపు లైన్ ద్వారా గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా అదించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం మినీ…

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి : జిల్లా…

ముద్ర, యాదగిరిగుట్ట : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా…

సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీస్ అధికారులు…

 జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర డి.జి.పి శివధర్ రెడ్డి, అడిషనల్ డి. జి.పి మహేష్ భగవత్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : పోలీస్ శాఖకు ప్రస్తుతం సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని…

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్…

వన మహోత్సవం శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వన మహోత్సవాన్ని అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం మినీ మీటింగ్ హల్ సమావేశం మందిరంలో డి ఎఫ్ ఓ సుధాకర్ రెడ్డి అధ్యక్షత న జరిగిన సమావేశం లో స్థానిక సంస్థ…

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి : కలెక్టర్‌ అనురాగ్ జయంతి

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం మినీ మీటింగ్ హల్ లో డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి : జిల్లా కలెక్టర్…

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం మినీ మీటింగ్ హాల్ లో…

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. మంగళవారం మినీ మీటింగ్ హాలులో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్,…

జిల్లాలో ఎల్పిజి గ్యాస్ కొరత లేదు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో ఎల్పిజి గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎల్.పి.జి. గ్యాస్ కొరత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్…