అందరికీ సంక్షేమ ఫలాలు – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ముద్ర, మహబూబ్‌నగర్:
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో…