గ్యాస్ ధర పెంచి ప్రజలపై భారం మోపుతున్న కేంద్రం….. సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు
ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
అంబానీ ఆదాని కార్పొరేట్ ఆస్తులను కాపాడటమే నరేంద్ర మోడీ కర్తవ్యం అని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు విమర్శించారు పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని…