పొంగులేటి… నీ పొగరు తగ్గించుకో అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతాం మాజీ మంత్రి హరీశ్‌రావు
ముద్ర, వనపర్తి:
‘పొంగులేటి నీ పొగరు తగ్గించుకో.... లేకపోతే నీ అవినీతి చిట్టాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా విప్పుతాం. నీ అవినీతి అక్రమాల విషయాలు బయటకు రావాల్సిందే’నంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాసరెడ్డిపై…