Take a fresh look at your lifestyle.
Browsing Tag

Corruption

అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు

* జిల్లా కలెక్టర్, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోని వైనం * రాజకీయ ఒత్తిళ్లే కారణమా?? ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల…

అవకతవకలు విచారణకు బీఆర్‌ఎస్‌ డిమాండ్‌.. కలెక్టరేట్‌ ఏవో అంజిరెడ్డికి వినతి పత్రం అందజేసిన బీఆర్‌ఎస్‌…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టరేట్‌ ఏవో అంజిరెడ్డికి వినతిపత్రం…

ఏసీబీకి చిక్కిన గజ్వేల్ తహసిల్దార్

- రూ. 4 కోట్ల అక్రమాస్థుల గుర్తింపు - అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్ కి తరలింపు సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కాటన్ శ్రవణ్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు. విధుల్లో ఉన్న…

ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడ్డారు,….క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశాలు

తెలంగాణలో 25వేల మంది బోగస్ ఉద్యోగులు ఆధార్ కార్డు లేకుండా జీతాలు వారిని నియమించిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలకు రంగం సిద్ధం   ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలుపడ్డారు. ఎలాంటి అర్హత లేకుండానే 25వేలకు పైగా మంది…

ధరణి సమస్యలు తీర్చని భూ భారతి ..మరో ఆరు నెలలు యధాతథమే..?

వీడని చిక్కులు.. దొరకని భూములు భూముల చుట్టూ పెరుగుతున్న సమస్యలు పాత సమస్యలకు తోడు కొత్త తిప్పలు పరిష్కారం దొరకని భూమి ముద్ర, తెలంగాణ బ్యూరో : ధరణి వెబ్ పోర్టల్ మార్పు చెంది భూ భారతి పోర్ట‌ల్‌గా అవతరించినా పాత సమస్యలు మాత్రం ఇప్పట్లో…

బీజేపీ, బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు-సీఎం రేవంత్ రెడ్డి

గల్లీ మోరీతో ఢిల్లీ మోడీకి ఏం సంబంధం తెలంగాణకు ప్రధాని చేసిందేమీ లేదు అధ్వాన్న దుస్థితికి బీఆర్ఎస్ పాలనే కారణం బీజేపీ మొత్తం ఓవైసీ నామజపం ఓటేస్తే.. అభివృద్ధి బాధ్యత నాదే సీఎం రేవంత్ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్‌…

అవినీతి, కమీషన్లు లక్ష్యంగా ప్రభుత్వ పాలన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు

*ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగి పోయిందని, కమీషన్లు లక్ష్యంగా పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. పట్టణాల అభివృద్ధి జరగాలంటే, అవినీతి రాజ్యం అంతరించాలన్నా బీజేపీ…

హామీలు ఎగ్గొట్టిన నువ్వే అసలైన ‘నకిలీ’ మాట నిలబెట్టుకున్న కేసీఆర్ అసలీ మాజీ మంత్రి హరీశ్…

ముద్ర, సంగారెడ్డి: అమలుకు నోచుకోని హామీలు, వాగ్దానాలు, గ్యారంటీలతో గద్దెనెక్కి... వాటిని ఎగ్గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి అసలైన నకిలీ అని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో అసలు ఎవరో, నకిలీ ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు.…

భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి

భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదు రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే  లేదు జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం సింగరేణి మెడికల్ బోర్డు…

బిజెపి అభ్యర్థిని గెలిపించండి.

ముద్ర. పరకాల. బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న వార్డు ప్రజలను కోరారు శనివారం 18వ వార్డు అభ్యర్థి పాసాని హేమలత సోమరాజు గెలుపు కోరుచు ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా…