రోడ్డు భద్రత – సామాజిక బాధ్యత: ప్రతి ప్రాణం విలువైందే.. ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంగా ముందుకు సాగాలి…
ముద్ర, కరీంనగర్, ఏప్రిల్ 17:
వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా…