Take a fresh look at your lifestyle.
Browsing Tag

Devotional Events

ఘనంగా శ్రీ శనేశ్వర జయంతి వేడుకలు వేలాదిగా శనేశ్వర స్వామిని దర్శించిన భక్తులు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణ పక్ష అమావాస్య శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శని…

భక్తిశ్రద్ధలతో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు పరమశివునికి రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం నవమి శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ శనేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవ

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు.…

ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారంహనుమన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. బోథ్ నియోజక వర్గంలోని నేరడిగొండ…

భక్తి శ్రద్ధల మధ్య హనుమజ్జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: హనుమజ్జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన హనుమాన్ దేవాలయాల ముందు ఉదయం నుంచే భక్తులు దర్శనానికి తరలి వచ్చారు.…

స్వర్ణగిరిలో ఘనంగా తిరువీధి ఉత్సవ సేవ..

108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం సాయంత్రం మాడవీధులలో భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తిరువీధి…

వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: పరమశివునికి మహానంది స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు.. బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డేమాన్  గ్రామంలో వెలిసిన శ్రీజేస్టా మాత సమేత శనీశ్వర స్వామి దేవాలయ 26వ వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక…

కేరెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణోత్సవం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధారూర్ మండలం కేరెళ్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఎంతో వైభవంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి…

కూకట్‌పల్లిలో కనులపండువగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం ​ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

ముద్ర కూకట్‌పల్లి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని…

శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి హాజరై స్వామివారికి…