Take a fresh look at your lifestyle.
Browsing Tag

Devotional Events

​ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ – ఆధ్యాత్మిక విశేష ప్రవచనం ఏర్పాటు.

​ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని, శ్రీరామనవమి పర్వదినాన శుక్రవారం సాయంత్రం రాజగోపురం వద్ద ఉన్న కళావేదికపై ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం అత్యంత వైభవంగా…

జగిత్యాలలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం… పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలను కన్నుదుల పండుగగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని కోదండ రామాలయం, మార్కండేయ స్వామి ఆలయం, హనుమాన్ వాడలోని…

కరీంనగర్ ఆదర్శ్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం 26వ డివిజన్ ఆదర్శ్ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, అభయ ఆంజనేయస్వామి దేవస్థానం (శివాలయం)లో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా…

సీతారాముల కల్యాణానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న ఆలయాలు

శ్రీరామనవమి హిందువుల పవిత్రమైన పండుగ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణానికి చకచకా ఏర్పాట్లు ముద్ర..... తుంగతుర్తి..... శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన…

కుల్చారంలో వైభవంగా శ్రీ కాళికాదేవి రథోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల కుల్చారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన వేద…

కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్ పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్ పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి…

వైభవంగా కొనసాగుతున్న శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

రెండవ రోజు ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, బేరిపూజ, దేవతాహ్వానం,హవనం.... ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, కార్యక్రమాలు శ్రీ…

ఏడుపాయలలో అలరించిన సంస్కృతిక ప్రదర్శనలు

ముద్ర ప్రతినిధి, మెదక్:   ఏడుపాయల వన దుర్గ అమ్మ వారి జాతర సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి స్థానిక కళాకారులు,…

స్వర్ణగిరిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం, చక్రస్నానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 'అష్టోత్తర శతకలశాభిషేకం'…