దివ్యాంగుల కోసం మెగా క్యాంప్ ఏర్పాటు – బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం మెగా క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ మినీ…