యువత మత్తు వదిలి శక్తిని సాధించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ
మహాదేవపూర్, ముద్ర:
చదువుకున్న యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని శక్తిమంతులుగా సమాజంలో నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే కంట్రో సత్యనారాయణ రావు కోరారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినవెంటనే…