మున్సిపల్ ఎన్నికల అనంతరం బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం
- గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి.
- ప్రజల తీర్పును, ఎన్నికల ఫలితాలను ప్రతిఒక్కరూ గౌరవించాలి.
- విజయోత్సవ ర్యాలీలకు, బాణాసంచా కు అనుమతి లేదు.
- ఎన్నికల నిర్వహణలో పని చేసిన సిబ్బందికి అభినందనలు,…