Take a fresh look at your lifestyle.
Browsing Tag

Endowments Department

మంత్రి అడ్లూరికి సరస్వతి పుష్కరాల ఆహ్వానం..

ముద్ర, హైదరాబాద్ ఈనెల 21వ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల పుష్కరాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు…

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ముగిసిన సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం

ముద్ర, కరీంనగర్ : సుందరకాండ ఒక గొప్ప రచన అని దీనిని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, శ్రద్ధతో పఠించాలని, శ్రీరాముని గుణాలను అలవర్చుకోవాలని మరియు విజయం వైపు పయనించాలని, ఆంజనేయులు వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలని మరియు ఆటంకాలను…

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసిన భూనిర్వాసితులు..న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసిన బాధితులు

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం పునర్నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని‌ కోరుతూ సోమవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్రిన్సిపల్…

కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ..

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పాత గుట్ట చౌరస్తా వద్ద నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ…

కొండగట్టు గిరి ప్రదక్షిణకు సౌకర్యాలు కల్పిస్తాం..

పెద్ద హనుమాన్ జయంతికి అన్ని ఏర్పాట్లు.. కొండగట్టు అంజన్న ఆలయంలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్.. పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు.. ముద్ర ప్రతినిధి, జగిత్యాల:…

రూ.225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసర

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు ముద్ర ప్రతినిధి, నిర్మల్: చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని రూ. 225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా…

యాదాద్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా…

దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ముందు నిరసన.. ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం గల కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి స్ధానిక నిరుద్యోగులకు చెందేలా నూతన టెండర్లు వేయాలని కోరుతూ యాదాద్రి పరిరక్షణ సమితి…

ఈనెల 10 నుంచి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు…

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు... ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు.. ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 10 నుండి 13 వ తేదీ వరకు మూడు రోజులపాటు పెద్ద హనుమాన్…

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలి…

దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రిన్సిపాల్ సెక్రటరీ కమిషనర్ కు వినతి.. తక్షణమే కొండపైన షాపులను టెండర్ నిర్వహించాలి : బిజెపి పట్టణ అధ్యక్షులు  కర్రె ప్రవీణ్  ముద్ర, యాదగిరిగుట్ట : కొండపైన దుకాణాలను రెన్యువల్…

మార్చి 14 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం -మంత్రి ఉత్తమ్ కుమార్…

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల 14 న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…