అధైర్య పడకండి, అండగా ఉంటాం -మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రైతులు అధైర్య పడవద్దు అని టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రైతులకు భరోసానిచ్చారు. శుక్రవారం పరిగి మండలం రాపోల్ ఖడ్లాపూర్ గ్రామ రైతుల నిరసన దీక్షలో…