సార్వత్రిక సమ్మెకు ఐజేయూ మద్దతు
- ఫిబ్రవరి 12 సమ్మెకు సంఘీభావం
– నాలుగు లేబర్ కోడ్‌ల ఉపసంహరణ డిమాండ్
- 29 కార్మిక చట్టాల రద్దుపై ఆందోళన
– మీడియా సిబ్బంది హక్కులు బలహీనమయ్యాయని ఐజేయూ వ్యాఖ్య
- వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పునరుద్ధరణ కోరుతూ కేంద్రానికి ఐజేయూ…