దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు
ముద్ర,సూర్యాపేట, :
తెలంగాణ సాయుధ పోరాట తొలి వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…