పోగొట్టుకున్నది….అప్పగించారు.. నిజాయితీగా బాధితురాలికి బంగారు వస్తువు అప్పగింత
ముద్ర, నారాయణపేట:
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుమారు మూడు తులాల బంగారు వస్తువును గుండుమల్ మండలం భక్తిమల్ల గ్రామానికి చెందిన గుజ్జ చెన్నమ్మ అనే బాధితురాలు కోస్గి పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ హాల్లో జరిగిన…