సృష్టిలో మహిళా స్థానం గొప్పది -భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
సృష్టిలో మహిళ స్థానం ఎంతో గొప్పదని, ఆమె లేని సమాజాన్ని ఊహించలేమని భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భృంగీ విద్యాసంస్థలో హెల్త్…