Take a fresh look at your lifestyle.
Browsing Tag

Health Department

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం..

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ చైర్మన్ చిత్రా మిశ్రా.. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్. ముద్ర, కరీంనగర్ : గర్భస్థ శిశువు లింగ…

హెచ్‌ఐవీ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. రవికుమార్

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంపై సమీక్ష ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కే. రవికుమార్ అధ్యక్షతన సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ…

పుష్కరాలలో 10 వైద్య శిబిరాల ఏర్పాటు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్

మహాదేవపూర్,ముద్ర: సరస్వతి అంత్య పుష్కరాలలో కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 వైద్య శిబిరాలు మరియు 20 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్…

ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవలు అభినందనీయం : జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ మనోహర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవలు అభినందనీయమని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జిల్లాలో…

మాదక ద్రవ్యాల నియంత్రణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదికారి డాక్టర్…

  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు బౌషద నియంత్రణ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో “మాదకద్రవ్యాల నియంత్రణ మరియు నిబంధనల బలోపేత దినోత్సవం” యొక్క ర్యాలీని అంబేడ్కర్‌ విగ్రహం, ఖమ్మం క్రాస్‌ రోడ్‌ నుండి జిల్లా వైద్య…

హెచ్ఐవి, ఎయిడ్స్ పై రెడ్ రిబ్బన్ అవగాహన ర్యాలీ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహిస్తున్న హెల్త్ వీక్ డే–4 గురువారం హెచ్ఐవి, ఎయిడ్స్ పై రెడ్ రిబ్బన్ అవగాహన ర్యాలీని…

చేయి చేయి కలుపుదాం… హెచ్ఐవి/ఎయిడ్స్ నిర్మూలిద్దాం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. కె.…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: “చేయి చేయి కలుపుదాం… హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టుతూ, ఎయిడ్స్‌ను నిర్మూలిద్దాం” అని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

సేవకు ప్రతిరూపం నర్సింగ్ వృత్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సేవాభావానికి ప్రతిరూపం నర్సింగ్ వృత్తి అని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రపంచ…

సెకండ్ ఏఎన్ఎం ల జీతాలలో కోతలు విధించడం అన్యాయం – ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం…

ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా : ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జీతాల్లో కోత విధించడం సమంజసం కాదని వెంటనే వారి జీతాలను ఖాతాలలో జమ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 6 నుండి 11 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక: జిల్లా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా ఆరోగ్యశాఖ…