Take a fresh look at your lifestyle.
Browsing Tag

Health Services

రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం : అడిషనల్ కలెక్టర్ వెంకా రెడ్డి ఘనంగా అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకా రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలో శుక్రవారం అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా…

ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం  జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ 

మహాదేవపూర్, ముద్ర: ఆశా కార్యకర్తలు గ్రామ, మండల స్థాయిలో గర్భిణిలు సుఖ ప్రసవాలు జరిగేలా, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ మాతా శిశు మరణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.…

ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు – అంకిత భావంతో సేవలందించాలి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్…

పేదలకు మెరుగైన వైద్య సేవలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, కుషాయిగూడ: పేద ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చెర్లపల్లి బస్ స్టాప్ లో సీనియర్ రాజకీయ నాయకుడు కడియాల…

ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలి సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నర్సమ్మ మాట్లాడుతూ... తెలంగాణ…

బస్తీ దవాఖానాలు విరివిగా ఏర్పాటు చేయాలి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. డా. ఏఎస్ రావు నగర్‌లో ఉన్న బస్తీ దవాఖాన భవనం విస్తరణ పనులకు…

ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించండి

ఆశ కార్యకర్తలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి…

99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం-సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

‘ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు పనుల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా…

ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య .

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ…