శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జోగిపేటలో జరుగుతున్న జోగినాథస్వామి రథోత్సవ ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజు జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవానికి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నర్సింహ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామీ వారిని…