శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం శ్రీరామనవమి పర్వదిన ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ
ముద్ర, నారాయణ పేట :
శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శమని....సమాజంలో మంచిని స్వీకరించి చెడును వదిలివేయాలని ఎస్పీ వినీత్ కుమార్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీరామనవమి…