ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్లో ట్రాఫిక్ మళ్లింపు
ముద్ర మల్కాజ్గిరి:
ఉప్పల్‌లో 6 మే 2026న జరిగే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు…