సాయి గార్డెన్‌లో ఇఫ్తార్ విందు… ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సందడి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ…