Take a fresh look at your lifestyle.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి,ఫిబ్రవరి:
సంగారెడ్డి జిల్లా,సదాశివపేటలోని శాస్త్రి రోడ్లో మదీనా బ్యాంగిల్స్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇఫ్తార్ నిర్వాహకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైనదని,అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.   ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్,లతీఫ్ కామెల్ కళింపటేల్ వాజిద్ మోటు నాయక్ పైల్వాన్ రోషన్ పటేల్, కుద్దూస్ కలీం బాబా,  నాగుల విజయ్ కుమార్ డాకురి అశోక్ గౌడ్,తులసి పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.