జోగిపేటలో మెగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం రోజు జోగిపేట లో మెప్మా ఆధ్వర్యంలో మెగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు.క్యాంపులో కౌమార బాలికల హెల్త్ హిమోగ్లోబిన్,షూగర్,అధిక బరువు…