తాండూరులో రజక సంఘం నాయకుల పై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు
ముద్ర,తాండూరు:
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ధోబి ఘాటుకు కేటాయించిన స్థలంలో రక్షణగా ఉన్న ప్రహరీ గోడను కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డ్ కౌన్సిలర్ రాము అక్రమంగా కూలగొట్టిన విషయంపై రజక సంఘం నాయకులు ప్రశ్నించడంతో దాడికి తెగబడ్డారని…