Take a fresh look at your lifestyle.
Browsing Tag

Infrastructure Projects

రూ.2.04 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ముద్ర ప్రతినిధి,తెలంగాణ బ్యూరో: రూ.2 కోట్ల 4 లక్షల రూపాయలతో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాం గూడ ,దర్గా వెస్ట్రన్ ప్లాజా కాలనీలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు గచ్చిబౌలి…

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల‌పండి-కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్…

ప్రాజెక్టులో కేంద్ర ప్ర‌భుత్వం భాగ‌స్వామిగా ఉండాలి ఎయిర్‌పోర్ట్‌-ఫ్యూచ‌ర్ సిటీ కారిడార్‌ను ఫేజ్‌-III కింద చేప‌ట్టండి ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి…

పనుల్లో జాప్యాన్ని నివారించాలి : జోనల్ కమిషనర్ నారాయణ్

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఈరోజు కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన జోనల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ పరిధిలోని అన్ని విభాగాల హెడ్స్ పాల్గొన్నారు. వివిధ విభాగాల మధ్య…

మెదక్ మున్సిపాలిటీ ఎంపిక, రూ.8 కోట్లు మంజూరు

ముద్ర ప్రతినిధి, మెదక్: అర్బన్ చాలెంజ్ ఫండ్ క్రింద తెలంగాణలో కొన్ని మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అందులో మెదక్ మున్సిపాలిటీ ఎంపికైందని మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ తెలిపారు. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు కృషి వలన…

డిప్యూటీ సీఎం భట్టికి మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితుల వినతి

మూసి అభివృద్ధిలో భాగస్వాములను చేయండి పునరావాస ప్రతిపాదనలను పరిశీలించండి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునర్జీవనం పథకంలో ఇండ్లు, వ్యాపారాలు కోల్పోతోన్న తమకు న్యాయం చేయాలని మధు…

అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి శంకుస్థాపనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్, కౌట్ల ల్లో పలు అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. కౌట్ల (బి) లో రూ.1.60 లక్షల నిధులతో చేపట్టే పనుల్లోభాగంగా గ్రామంలో రూ.30 లక్షలతో…

కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ -రూ. 600 కోట్లతో కొత్త…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ధారూర్ మండలం కోట్ పల్లి వాగుపై 27 కోట్ల యాబై లక్షలతో నూతనంగా నిర్మించే హైలెవల్ బ్రిడ్జికి మంగళవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్…

మున్సిపల్ అభివృద్ధికి అత్యధిక నిధులు తెస్తా -స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన వికారాబాద్ పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎక్స్ అఫిషియో హోదాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్…

వార్డ్ సమస్యల పరిష్కార దిశ గా పని చేస్తా : కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : వార్డ్ సమస్యల పరిష్కార దిశ గా పని చేస్తానని 13వ కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ అన్నారు. సోమవారం వార్డ్ లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్తో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనిజ్ పనులు…

అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర కాప్రా: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్ లో నాలుగు కోట్ల 55…