రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు సర్వేనెంబర్ 178 లో ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి…
ముద్ర, బీబీనగర్ :
బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలోని ఇండ్లు లేని పేదలందరికీ సర్వే నెం. 178లో స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం…