మల్కాజిగిరి సమగ్ర అభివృద్ధికి సహకరించండి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి:
మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్…