నలభై లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన అరికపూడి గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి :
కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు రు.40,04,640 నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.…