ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ఎం ఎల్ ఎ ఏలేటి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజక వర్గంలోని వివిధ మండలాలకు చెందిన 102 మంది లబ్దిదారులకు రూ. 25.86 లక్షల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే…