ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ అక్ష్యం -మంత్రి సీతక్క.
మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం మోత్కూర్ లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి…