Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Elections

రంగారెడ్డి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ పోలింగ్

సజావుగా మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ చేవెళ్ల మున్సిపల్ పరిధిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ నారాయణరెడ్డి (ముద్ర , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా…

తాండూరు మున్సిపాలిటీలో గులాబీ పార్టీ ఇదే విజయం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ,తాండూరు : మున్సిపాలిటీలో గులాబీ పార్టీ దే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో 28 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…

 ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి – ఓటు వేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది      ముద్ర, వనపర్తి : మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వనపర్తి పురపాలిక పరిధిలోని మర్రికుంట పోలింగ్ కేంద్రం 9వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఉదయం 7…

వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బుధవారం జిల్లాలో జరుగుతున్న 6 మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్‌లో ప్రత్యక్షంగా…

వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత ఐదు పురపాలికల్లో బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 5 మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో ని…

వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

పోలీసుల భారీ బందోబస్తు భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి…

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు : జిల్లా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి ' మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలోని దివ్య బాల…

నూతన ఓటర్లకు స్వాగతం పలుకుతూ దివ్యాంగులు, వయోవృద్ధులను సన్మానించిన జిల్లా కలెక్టర్

పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి ,…

ఓటుహక్కు వినియోగించిన శతాధిక వృద్ధురాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బుధవారం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన గంప భగీరథ అనే 102 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు స్థానిక గాంధీ నగర్ కు చెందిన భగీరథ తన కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్…

సంగారెడ్డి లో పోలీసులతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వాగ్వాదం*

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి 34 వ వార్డు ఇందిరా కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అడ్డుకోవడం తో ఆగ్రహంతో ఊగిపోయిన జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిడుతూ గొడవకు దిగిన జగ్గారెడ్డి పోలింగ్ ఆపెస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన…