ఓటు హక్కు వినియోగించుకున్న స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, కుటుంబ సభ్యులతో కలసి 3 వ వార్డు రాయగిరి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు…