Take a fresh look at your lifestyle.
Browsing Tag

nagarkurnool

ప్రజావాణిలో వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లిన కలెక్టర్

వృద్ధుల ఆవేదన విన్న జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్…

దివ్యాంగ విద్యార్థులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సహాయక కిట్ల పంపిణీ

దివ్యాంగుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు 81 మంది విద్యార్థులకు 108 సహాయక ఉపకరణాల అందజేత ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం, వారి విద్యా హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి…

నల్లమల్ల అటవీ ప్రాంతంలో విజయవంతంగా మాక్ డ్రిల్ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు భారీ స్థాయి…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: వరదలు, అటవీ అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై జిల్లా యంత్రాంగం సన్నద్ధతను పరీక్షించేందుకు సోమవారం నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని…

సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నిర్మూలనకు ముందుకు రావాలి అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూను అంతం చేద్దాం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ సమాజ భాగస్వామ్యంతో అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్‌కర్నూల్…

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్; డయాలసిస్ కేంద్రానికి నేటి నుంచి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు…

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిషరీస్ కోర్సు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నూతనంగా బీఎస్సీ ఫిషరీస్ కోర్సుకు అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. జిల్లాలో తొలిసారిగా ఈ కోర్సు ప్రారంభం కావడం ఆనందకర…

ఘనంగా శ్రీ శనేశ్వర జయంతి వేడుకలు వేలాదిగా శనేశ్వర స్వామిని దర్శించిన భక్తులు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణ పక్ష అమావాస్య శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శని…

అంబేద్కర్ కళాభవన్ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి రూ.3 కోట్లతో నిర్మాణం.. త్వరితగతిన పూర్తి…

ముద్ర ప్రతినిధి, కొల్లాపూర్ కొల్లాపూర్ పట్టణంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అంబేద్కర్ కళాభవన్ నిర్మాణ పనులను జూపల్లి కృష్ణారావు శనివారం పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి…

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి వైభవంగా విద్యా వారోత్సవాలు విద్యా వారోత్సవాల్లో మెరిసిన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా…

చెంచుల జీవనోపాధి అభివృద్ధికి టీజీఐఎల్పీ కీలకం : జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆదివాసి గిరిజన అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్‌క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్ (టీజీఐఎల్పీ)ను…