నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి…