Take a fresh look at your lifestyle.
Browsing Tag

nagarkurnool

నెలవారీ తనిఖీలో భాగంగా ఈవీఎం గోదాం పరిశీలన

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం ఈవీఎం (EVM) గోదాంను పరిశీలించారు. ఈ తనిఖీలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా…

నాగర్ కర్నూల్‌లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరియు APPC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్యాం ప్రసాద్ లాల్…

నాగర్ కర్నూల్ పట్టణ మున్సిపాలిటీలో సాధారణ సమావేశం సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.56 కోట్లు వ్యయం చేసి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.40…

అయ్యప్ప స్వామి ఆలయ అర్చకునికి ఉత్తమ అర్చక పురస్కారం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయ్ కుమార్ శాస్త్రికి ఉత్తమ అర్చక పురస్కారం ప్రదానం చేశారు.…

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: గ్రామ ప్రజల భద్రతను పెంపొందించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శనివారం కల్వకుర్తి మండలంలోని తాండ్రా గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆశాదీప్…

నాగర్ కర్నూల్‌లో డైరీ సైన్స్, లైఫ్ సైన్స్ విద్యార్థులకు జాబ్ మేళా

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్…

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి – జిల్లా భూగర్భజల అధికారి దివ్య జ్యోతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు.…

బిజినపల్లిలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

  ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల…

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి – జిల్లా భూగర్భజల అధికారి దివ్య జ్యోతి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు.…

పెద్దకొత్తపల్లి మండలంలో పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వింత వ్యాధి కలకలం రేపింది. మండలానికి చెందిన రైతు తాళ్ళ వెంకటస్వామికి చెందిన ఫామ్‌లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందడంతో ఆందోళన…