సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం: JAC చైర్మన్ మిద్దె శ్రీనివాసులు
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా నాగర్ కర్నూల్ విద్యుత్ భవనంలో మూడో రోజు కూడా ఆర్టిసన్ కార్మికులు…