కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు- హాజరైన చైర్ పర్సన్ రాధిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లా కేంద్రం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ పఠనంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,…