రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి
ముద్ర, కోరుట్ల;
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గురువారం రోజు కోరుట్ల మండలం మోహనరావుపేట గ్రామం రైతువేదికలో నిర్వహించడం…