అంగరంగ వైభవంగా కవయిత్రి మొల్ల మాంబ 586వ జయంతి వేడుకలు
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని అంతారం గ్రామంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు తాండూర్ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఇట్టి జయంతి వేడుకల కార్యక్రమానికి అంతారం గ్రామ…