ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు కాంగ్రెస్‌లో చేరిన ఉప సర్పంచ్…
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారిని ఆయన నివాసంలో వెలిజాల గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వాన పత్రాలు అందజేశారు.…