ఘనంగా హోలీ వేడుకలు బైక్ ఫై తిరిగి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కుంభం..
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం హోలీ ఘనంగా జరుపుకున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచే కూడలీలలో కామదహనం చేసి రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో…