39వ వార్డులో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం విజయవంతం
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట 39వ వార్డు పరిధిలోని “స్వేచ్ఛ బడి”లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రత కారణంగా వచ్చే ఎండదెబ్బ, వడదెబ్బ నివారణకు…