ప్రభుత్వాలు, పాలకులు మారిన – పరిష్కారం కాని ప్రజా సమస్యలు -మండలంలో దీర్ఘకాళిక ప్రజా సమస్యలను…
ముద్ర, మోత్కూర్:
ప్రభుత్వాలు పాలకులు మారుతున్న మండలంలోని దీర్ఘకాళిక ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం అవుతున్నారని దీర్ఘకాళిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ…